: కల్లు తాగుతూ కెమెరాకు చిక్కిన హీరోయిన్ సంజన


హీరోయిన్ సంజన తన కారులో కూర్చొని, ఓ తాటాకును పట్టుకొని దానిలో కల్లు పోయించుకుని తాగుతూ కెమెరాకు చిక్కిన దృశ్యాలు ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. సంజన ‘బుజ్జిగాడు' చిత్రంలో హీరోయిన్ చెల్లి పాత్రలో తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. కల్లు ఎంతో ఇష్టంగా తాగుతున్నట్లు ఆ ఫొటోను చూస్తే తెలుస్తోంది. సహజసిద్ధంగా చెట్టు నుండి సేకరించే కల్లు కాబట్టి తాగితే ఆరోగ్యానికి మంచిదే అని అమ్మడు తన స్నేహితులతో చెబుతోందట కూడా. ప్రస్తుతం సంజన తెలుగులో శివ కేశవ్, వన్స్ అపానే టైం, సరదా, అవును-2 చిత్రాల్లో నటిస్తోంది.

  • Loading...

More Telugu News