: ల్యాండ్ పూలింగ్ వ్యతిరేక పిటిషన్ కొట్టివేత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ కోసం క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా భూసమీకరణ చేపట్టాలని నిర్ణయించారు. అయితే, ఈ ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ గ్రీన్ ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ పిటిషన్ కొట్టివేసింది.