: సొంత నేతలే తెలంగాణలో పార్టీని నాశనం చేశారు: శంకర్రావు


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై, ఆ పార్టీ నేతల తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.శంకర్రావు అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ను సొంత పార్టీ వారే సర్వనాశనం చేశారని ఆరోపించారు. వారింకా పార్టీ కీలక పదవుల్లోనే కొనసాగుతున్నారని మండిపడ్డారు. అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తప్ప పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. తనతో పాటు గతంలో మంత్రులుగా పనిచేసిన వారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని సీఎం కేసీఆర్ ను ఆయన డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణల వల్లే దేశవ్యాప్తంగా పార్టీ ఓడిపోయిందన్నారు.

  • Loading...

More Telugu News