: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి అజెరెంకా అవుట్


మెల్ బోర్న్ లో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి విక్టోరియా అజెరెంకా నిష్క్రమించింది. ఈరోజు జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లో ఇంటిముఖం పట్టింది. స్లోవేకియా క్రీడాకారిణి, గతేడాది ఫైనలిస్ట్ డొమినికా సిబుల్ కువా చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్, మూడో సెట్ లో డొమినికా చెలరేగడంతో అజెరెంకా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో 2-6, 6-3, 3-6 తేడాతో అజెరెంకా నాలుగో రౌండ్ మ్యాచ్ లో ఓడిపోయింది.

  • Loading...

More Telugu News