: రాజ్ పథ్ కు చేరిన ఒబామా, ప్రణబ్ ... కరతాళ ధ్వనులతో స్వాగతించిన ప్రజలు


వేచిచూసిన సమయం వచ్చింది. భారత గణతంత్ర వేడుకల్లో విశిష్ట అతిథిగా విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆయన సతీమణి మిచెల్ రాజ్ పథ్ కు చేరుకున్నారు. ఆయన వాహనం 'బీస్ట్' వస్తుంటే దారి పొడవునా ప్రజలు హర్షాతిరేకంతో స్వాగతం పలికారు. ఆయనకు మోదీ స్వాగతం పలికి సభా స్థలికి తీసుకువెళ్లారు. ఆ వెంటనే భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా రాజ్ పథ్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో 66వ గణతంత్ర వేడుకలు ప్రారంభంకానున్నాయి.

  • Loading...

More Telugu News