: తప్పును పసిగట్టాడు... వేటు వేశాడు... తన బర్తరఫ్ పై రాజయ్య


"వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన తప్పులను కేసీఆర్ పసిగట్టారు. మరో పెద్ద తప్పు జరగకూడదనే ఆయన నన్ను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలిసి నేను ఏ తప్పూ చేయలేదు. తప్పు చేసినట్లు రుజువైతే, ఏ శిక్షకైనా నేను సిద్ధం" అని నిన్న మంత్రి పదవిని కోల్పోయిన రాజయ్య అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారని, దానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో ఒక కూలీగా పని చేస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News