: దేశ వ్యాప్తంగా మెడికల్ సీట్లు పెంచిన కేంద్రం


డాక్టర్లు కావాలని కలలు కంటున్న విద్యార్థులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా 1550 మెడికల్ సీట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. సీట్లు పెంచాలంటూ వివిధ రాష్ట్రాలు చేస్తున్న విజ్ఞప్తుల మేరకు నిర్ణయం తీసుకున్న కేంద్రం ఈ రోజు ప్రకటన చేసింది. దాంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మెడికల్ సీట్లు పెరగనున్నాయి.

  • Loading...

More Telugu News