: 'సడక్ బంద్'పై బస్సుయాత్రకు టీజేఏసీ పిలుపు


'సడక్ బంద్' పై బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో జరగనున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

మార్చి 2వ తేదీన హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి దిగ్భంధంపై స్పష్టమైన తేదీని త్వరలోనే వెల్లడిస్తామన్న కోదండరాం..ఫిబ్రవరి 24న కర్నూల్ రహదారి దిగ్బంధాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ రాజకీయ ఐకాసలో నాగం జనార్థన్ రెడ్డి చేరిక చిన్న సమస్యన్న ఆయన.. దీనిపై ఐకాసలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

  • Loading...

More Telugu News