: తూర్పు గోదావరి జిల్లాలో నటి అంజలీదేవి విగ్రహావిష్కరణ


అలనాటి నటి, నిర్మాత అంజలీదేవికి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం (ఆమె జన్మస్థలం)లో విగ్రహం ఏర్పాటైంది. కుమారుడు చెన్నారావు ఆమె విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించారు. అంజలీదేవి సీతగా నటించిన 'లవకుశ' చిత్రంలో లవ, కుశ పాత్రలు పోషించిన నాగరాజు, సుబ్రహ్మణ్యం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజలితో తమ గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. గత ఏడాది జనవరి 12న అనారోగ్యంతో చెన్నైలో అంజలి కాలం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News