: ఎయిర్ ఇండియా 'మహారాజా'కు కొత్త రూపు... యువ టెక్కీ అవతారం, మీసాలు మాత్రం ఘనం!


అందమైన తలపాగా, బుర్ర మీసాలు, ఎరుపు రంగు జుబ్బా కోటుతో వంగి నమస్కరిస్తూ, అతిధులకు స్వాగతం పలుకుతూ వుండే ఎయిర్ ఇండియా 'మహారాజా' మారిపోయాడు. మారుతున్న కాలానికి అనుగుణంగా, నేటి తరాన్ని ప్రతిబింబించేలా ఎయిర్ ఇండియా మస్కట్ ఉండాలన్న ప్రధాని ఆదేశాల మేరకు అధికారులు మహారాజుకు యువ టెక్కీ రూపాన్ని ఇచ్చారు. జీన్స్ ప్యాంటు, టీషర్ట్ పై జాకెట్, షూస్, భుజాన బ్యాగ్, చేతిలో మొబైల్ తో కొత్త మహారాజు తయారయ్యాడు. అయితే బుర్ర మీసాలను కాస్తంత ట్రిమ్ చేయించుకున్నాడంతే!

  • Loading...

More Telugu News