: సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ బెటర్... ఢిల్లీ ఓటర్ల మనోగతం!


ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సరైన వ్యక్తి అని అత్యధిక మంది ఓటర్లు భావిస్తున్నారు. ఓ చానల్ కోసం నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఢిల్లీ ఎన్నికలపై 6,414 మంది ఓటర్ల అభిప్రాయాలు సేకరించగా, అందులో 54 శాతం మంది ఢిల్లీకి కేజ్రీవాల్ సీఎం అయితే మంచి జరుగుతుందని భావిస్తున్నారు. బీజేపీ నేత, కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ కు 29 శాతం, ఆ పార్టీ మరో నేత జగదీశ్‌ ముఖికి 3 శాతం, కాంగ్రెస్ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్‌కు 5 శాతం మంది ప్రజలు మద్దతు పలికారు.

  • Loading...

More Telugu News