: మోదీపై కేసును కొట్టివేసిన అమెరికా కోర్టు


గుజరాత్ రాష్ట్రంలో మత ఘర్షణలు ఆపడంలో నరేంద్ర మోదీ విఫలం అయ్యారని దాఖలైన ఒక వ్యాజ్యాన్ని న్యూయార్క్ కోర్టు కొట్టివేసింది. మోదీకి వ్యతిరేకంగా మానవ హక్కుల సంఘం 'అమెరికన్ జస్టిస్ సెంటర్' వేసిన దావాపై విచారణ జరిపిన న్యాయమూర్తి అనలిసా టోరెస్ ఈ కేసు తన పరిధిలో లేదని అభిప్రాయపడ్డారు. ఒక ప్రభుత్వాధినేతగా, మోదీకి పూర్తి రక్షణ ఉందని, అమెరికా చట్టాల ప్రకారం ఆయనను విచారించాలేమని కోర్టు వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News