తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గల్ఫ్ పర్యటన షెడ్యూల్ ఖరారయింది. ఈ నెల 18న ఆయన హైదరాబాద్ నుంచి బయల్దేరుతారు. యూఏఈ, ఖతార్, యెమన్, దుబాయ్ లలో కేసీఆర్ పర్యటిస్తారు. 22వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది.