: ఉభయ రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. లంబసింగిలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మోదకొండమ్మ పాదాలు వద్ద 2, చింతపల్లిలో 3, పాడేరులో 5, ఆదిలాబాద్ లో 8, రామగుండంలో 9, నిజామాబాద్ లో 10, హైదరాబాద్ లో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

  • Loading...

More Telugu News