: అభివృద్ధికి గుజరాత్ ఓ క్రాస్ రోడ్డు లాంటిది: ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్


సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి విషయంలో భారత్ చేస్తున్న కృషి అమోఘమని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ కీర్తించారు. అభివృద్ధికి గుజరాత్ ఓ క్రాస్ రోడ్డు లాంటిదని అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారని కొనియాడారు. ప్రపంచంలోని గొప్ప నేతలంతా మహాత్మాగాంధీ బోధనలతో ఉత్తేజితులయ్యారని కొనియాడారు. ఉజ్వల గుజరాత్ సదస్సులో ప్రసంగించిన మూన్, పైవిధంగా స్పందించారు. మానవత్వానికి సంబంధించి 2015 సంవత్సరం అత్యంత కీలకం కానుందని చెప్పారు.

  • Loading...

More Telugu News