: మహారాష్ట్రలోని సతారాలో పేలుడు... ముగ్గురు మృతి


మహారాష్ట్రలోని సతారాలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు మరణించారు. ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ నిర్మాణంలో ఉన్న భవనం వద్ద గోడౌన్ లో ఉంచిన జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని ఘటన వివరాలను తెలుసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News