: గుజరాత్ చేరుకున్న సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుజరాత్ చేరుకున్నారు. అక్కడి గాంధీనగర్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. పర్యటనలో ఆయన వెంట పార్టీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు కూడా ఉన్నారు. గాంధీనగర్ లో జరుగుతున్న 'ప్రవాసీ భారతీయ దివస్'లో పాల్గొనేందుకు చంద్రబాబు అక్కడికి వెళ్లారు.