: దర్శకుడు శంకర్ 'ఐ' చిత్రం విడుదల వాయిదా
ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన 'ఐ' సినిమా మూడు వారాలు వాయిదా పడింది. విడుదల నిలిపివేయాలంటూ ఈ మేరకు మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కావల్సి ఉంది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.