: బడ్జెట్ పై బెజవాడలో కసరత్తులు


బడ్జెట్ పై ఏపీ సర్కారు కసరత్తులు చేస్తోంది. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఈ మేరకు విజయవాడలో భేటీ అయ్యారు. మంత్రి యనమల మాట్లాడుతూ, 2015-2016 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీరో బేస్డ్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. చేపట్టాల్సిన పనులు ఎక్కువగా ఉన్నాయని, ఆదాయం తక్కువగా ఉందని అన్నారు. తాము టాక్స్ ఫ్రీ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News