: గ్వాలియర్ లో పాక్ జెండాతో ఫ్లెక్సీ...ఏడుగురి అరెస్టు


మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో పాకిస్థాన్ జాతీయ జెండా దర్శనమిచ్చింది. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్వాలియర్ పట్టణంలో మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపేందుకు రెండు రోజుల క్రితం ఏడుగురు విద్యార్థులు హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఆ హోర్డింగ్ పై పాకిస్థాన్ జాతీయ జెండాను అచ్చువేయించారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని గమనించిన పోలీసులు, ఆ ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News