: మార్చి మొదటివారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు


మార్చి మొదటివారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ అసెంబ్లీ రూల్స్ కమిటీ భేటీలో నిర్ణయించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ నాలుగు రోజులకు కుదించారు. వాటితో పాటు 16 అసెంబ్లీ కమిటీలను 12కు కుదించాలని నిర్ణయించారు. స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శాసనసభలో అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు.

  • Loading...

More Telugu News