: తొలి సెషన్ లో విఫలమైన భారత బౌలర్లు


సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి సెషన్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఓపెనర్లు క్రిస్ రోజర్స్ (52, 7 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (63, 9 ఫోర్లు)లు అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. తొలి సెషన్ లో టీమిండియా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భోజన విరామ సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. రెండో సెషన్లో ఆసీస్ బ్యాట్స్ మెన్ ను భారత బౌలర్లు కట్టడి చేయకపోతే... ఆస్ట్రేలియా మరోసారి భారీ స్కోరు సాధించడం ఖాయం.

  • Loading...

More Telugu News