: సూరజ్‌ పూర్ జూలో యువకుడిని చంపేసిన ఎలుగుబంటి


ఢిల్లీలోని ఒక జూలో యువకుడిపై చిరుతపులి దాడిచేసి చంపేసిన ఘటన మరువకముందే చత్తీస్‌ గఢ్‌ లోని సూరజ్‌ పూర్ జూలో మరో దారుణం చోటుచేసుకుంది. ఎలుగుబంట్ల ఎన్ క్లోజర్ సమీపంలో ఉన్న ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. అందరూ చూస్తుండగానే అతడిని చంపేసింది. ఈ ఘటనను కొందరు వీడియో కూడా తీశారు. ఎలుగుబంటి నుంచి తప్పించుకోవాలని ఆ యువకుడు శతవిధాల ప్రయత్నించినా సఫలం కాలేకపోవడం చూపరుల మనసులను కదిలించివేసింది.

  • Loading...

More Telugu News