: డీఎంకేకు నా రాజీనామా వార్తలు ఊహాగానాలే: స్టాలిన్


డీఎంకేకు తాను రాజీనామా చేశానంటూ వచ్చిన వార్తలను ఆ పార్టీ కోశాధికారి, పార్టీ అధినేత ఎం.కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఖండించారు. తన రాజీనామా వార్తలు కేవలం ఊహాగానాలేనని చెప్పారు. దీనిపై మీడియాపై మండిపడిన ఆయన, కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీలో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News