: ఈటీవీకి చంద్రబాబు అభినందనలు
ఎన్నికల సమయంలో ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు విశేషంగా కృషి చేశాయంటూ ఈటీవీ వార్తా చానళ్లకు కేంద్ర ఎన్నికల సంఘం పురస్కారం ప్రకటించడం తెలిసిందే. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈటీవీ గ్రూప్ కు అభినందనలు తెలిపారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, టైమ్స్ ఆఫ్ ఇండియా విశేషంగా కృషి చేశాయని బాబు కితాబిచ్చారు.