: ఢిల్లీ ఎన్నికల్లో 'ఆప్' దూకుడు


ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు కనబరుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించేందుకు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఆచితూచి అడుగులేస్తుంటే, ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం విశేషం. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులతో 'ఆప్' జాబితా విడుదల చేసింది. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పలు కొత్త ముఖాలకు కూడా చోటు కల్పించారు. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News