: కోటప్పకొండ ఆలయంలో చోరీ


గుంటూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం కోటప్పకొండ త్రికూటేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగింది. 60 కిలోల ఇత్తడి వస్తువులు అపహరణకు గురైనట్టు గుర్తించారు. ఈ చోరీ వెనుక ఆలయ ఉద్యోగి హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితులను పోలీసులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వారిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News