: మందుకొడితే మగాళ్లు ఏం చేస్తారో వాళ్లకే తెలీదు: హాట్ మోడల్ కేట్ ఆప్టన్


మందుకొట్టే మగాళ్లంటే తనకు నచ్చదని హాట్ మోడల్ కేట్ ఆఫ్టన్ పేర్కొంది. తెలివిగా, దురుసుగా ప్రవర్తించే మగాళ్లంటే తనకు అస్సలు గిట్టదని కేట్ వివరించింది. క్లబ్బులు, పబ్బులు, పార్టీల్లో మందు కొడితే మగాళ్లు ఏం చేస్తారో వారికే అర్ధం కాదని, అందుకే అలాంటి సమయాల్లో తాను అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంటానని చెప్పింది. అలాగే ఓసారి కట్ అయిన రిలేషన్ ను కొనసాగించడం కూడా టైమ్ వేస్ట్ అని పేర్కొంది. కాగా, కేట్ ఆఫ్టన్ ప్రస్తుతం బేస్ బాల్ స్టార్ జస్టిన్ వర్లాండర్ తో డేటింగ్ చేస్తోంది.

  • Loading...

More Telugu News