: కీలకం కానున్న ఆధార్... మరో 4 రంగాలకు అనుసంధానం


దేశంలోని ప్రతి పథకానికి ఆధార్ కార్డ్ అత్యంత కీలకం కాబోతోంది. ఇప్పటికే గ్యాస్ కు నగదు బదిలీ పథకాన్ని ఆధార్ కు లింక్ చేశారు. ఏపీలో రైతు రుణమాఫీ వంటి పథకాలను కూడా ఆధార్ కే అనుసంధానం చేశారు. ఈ క్రమంలో భవిష్యత్తులో ఆధార్ మరింత కీలకం కానుంది. స్కాలర్ షిప్ లు, పింఛన్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకం, పౌర సరఫరాలకు ఆధార్ ను అనుసంధానం చేయనున్నారు. వివిధ పథకాలను ఆధార్ తో ముడిపెట్టడం వల్ల నిధుల దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News