: తమ్ముడికి థాంక్స్ చెప్పక్కర్లేదు...రవితేజకు ధన్యవాదాలు: కల్యాణ్ రామ్


తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కు ధన్యవాదాలు చెప్పక్కర్లేదు...ఎందుకంటే వాడు ఫ్యామిలీ మెంబర్ అని కల్యాణ్ రామ్ పేర్కొన్నారు. హైదరాబాదులోని పార్క్ హయాత్ హోటల్ లో జరిగిన పటాస్ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, సినిమా ఆడియో వేడుకకు విచ్చేసిన రవితేజకు ధన్యవాదాలని అన్నారు. సినిమా విజయంపై నమ్మకం ఉందని చెప్పారు. సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డామని ఆయన తెలిపారు. సినిమాకోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News