: తగ్గిన పెట్రోలు ధరలను మింగేస్తున్న కేంద్రం


పెట్రోలు ధరలు నేటి రాత్రి నుంచి తగ్గనున్నాయని చమురు సంస్థలు ప్రకటించిన వెంటనే, కేంద్రం వాటిని మింగేసేందుకు రంగం సిద్ధం చేసింది. లీటరు పెట్రోలుపై రెండు రూపాయలు తగ్గుతాయని వినియోగదారుడు సంతోషించే లోపు, అదే మొత్తాన్ని కేంద్రం ఎక్సైజ్ సుంకంగా విధించింది. గతంలో పెట్రోలు ధరలు రెండు రూపాయలు తగ్గినప్పుడు కూడా రెండు రూపాయలు ఎక్సైజ్ సుంకం విధించిన కేంద్రం, నెల రోజులు కూడా ముగియకముందే మరో రెండు రూపాయలు పెంచింది. దీంతో చమురు సంస్థలు తగ్గిస్తామన్న మొత్తాన్ని కేంద్రం లాగేసుకోనుంది.

  • Loading...

More Telugu News