: మోదీకి సన్నీ లియోన్ విజ్ఞప్తి!
శృంగార తార, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కొత్త సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఓ విజ్ఞప్తి చేసింది. "ఈ ఏడాది ఎన్ఆర్ఐల కోసం ప్రధాని మోదీ ఓ తీర్మానం తీసుకోవాలని కోరుకుంటున్నా. గతేడాది అంతర్జాతీయ సమాజం ఆయనతో ఎంతో బాగా ఇంటరాక్ట్ అయింది. అందుకే ఎన్ఆర్ లు నాలా భారత్ లో ఉండి, వ్యాపారం చేసుకునేందుకు సులువుగా మోదీ తీర్మానం ఉండాలి" అని సన్నీ విజ్ఞప్తి చేసినట్టు ఆంగ్ల పత్రిక బాంబే టైమ్స్ పేర్కొంది.