: భారతీయులు నా గురువులు: దలైలామా


భారతీయులను గురువులుగా భావిస్తానని ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా పేర్కొన్నారు. గుజరాత్ కు తొలిసారి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచానికి పాఠాలు నేర్పిన నలంద యూనివర్శిటీ తన మదినిండా ఉంటుందని అన్నారు. ప్రాచీనకాలంలో నలంద బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లిన సంగతి తెలిసిందే. అందుకే తాము భారతీయులకు శిష్యులమని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News