: మరోసారి భారత స్థావరాలపై దాడి చేసిన పాక్


పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న 12 భారత స్థావరాలపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు. భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఒక సాధారణ పౌరుడికి తీవ్ర గాయాలయ్యాయి. పాక్ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. గత మూడు రోజుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది మూడో సారి.

  • Loading...

More Telugu News