: తెలుగు రాష్ట్రాల ప్రజలకు 2015 చిరస్మరణీయ సంవత్సరం కావాలి: జగన్


రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు 2015 చిరస్మరణీయ సంవత్సరం కావాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. కొత్త సంవత్సరంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాశ్రేయస్సుకు సంబంధించి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలని ఆయన సూచించారు. బీదసాదల సంక్షేమంపై ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడం ద్వారా 2015లో ప్రజలకు మేలు చేయాలని ఆయన ప్రకటనలో కోరారు.

  • Loading...

More Telugu News