: కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన న్యూజిలాండ్


ప్రపంచం కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. న్యూజిలాండ్, జపాన్ తదితర దేశాల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఆయా దేశాల్లోని ముఖ్య నగరాలు విద్యుత్‌ దీప కాంతులతో వెలిగిపోయాయి. 2015 ప్రారంభ సూచకంగా, వినువీధి బాణాసంచా వెలుగులతో నిండిపోయింది. ప్రజలు ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొన్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు.

  • Loading...

More Telugu News