: విమానాశ్రయంలో 3 కేజీల బంగారం స్వాధీనం


ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ సుమారు 77 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News