: పాక్ జైలులో తన నిర్బంధంపై కోర్టుకు వెళ్లిన లఖ్వీ


బెయిల్ దొరికిందన్న ఆనందం కూడా మిగల్చకుండా తనను పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేయడంపై ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి జకీయుర్ రెహమాన్ లఖ్వీ కోర్టును ఆశ్రయించాడు. తాజాగా, కిడ్నాప్ కేసులో ఆరోపణలు మోపిన పోలీసులు ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం రెండు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీనిపై ఇస్లామాబాద్ సెషన్స్ కోర్టులో లఖ్వీ పిటిషన్ దాఖలు చేశాడు.

  • Loading...

More Telugu News