: రెండు రాష్ట్రాల్లోని రోడ్డు ప్రాజెక్టులపై గడ్కరి చర్చ


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రోడ్డు ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో శాటిలైట్ పోర్టు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ఆర్టీసీ విభజనపై రెండు రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులతో చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తామని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News