: కోల్ కతాలో వర్ధమాన నటిపై వేధింపులు!


పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతా నగరంలో గుర్తు తెలియని కొందరు తనను వేధించారని వర్ధమాన బెంగాలీ నటి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి సమీపంలోనే ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపారు. ఇంట్లోకి వెళ్లబోతుండగా ఒక వ్యక్తి వచ్చి తనను పట్టుకుని లాగాడని, గట్టిగా అరవడంతో మొబైల్ ఫోన్ లాక్కుని పరారయ్యాడని ఆమె పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News