: మరో వికెట్ కూల్చిన ఇషాంత్... ఆసీస్ 182/5


భారత్ తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన బర్న్స్ ను ఇషాంత్ శర్మ బలిగొన్నాడు. మరో ఎండ్ లో షాన్ మార్స్ 17 పరుగులతో ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులు చేసిన హాడిన్స్ బరిలోకి దిగాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు. 247 పరుగుల ఆధిక్యంలో ఆసీస్ ఉంది. ఈ రోజు మరో 29 ఓవర్లు మిగిలి ఉన్నాయి.

  • Loading...

More Telugu News