: నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా


మెల్ బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 69 పరుగులు చేసిన రోజర్స్ అశ్విన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతకు ముందు 17 పరుగులు చేసిన వాట్సన్ ఇషాంత్ శర్మ బౌలింగ్ లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు. షాన్ మార్స్ (15), బర్న్స్ (8) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. మొత్తం మీద ఆస్ట్రేలియా 239 పరుగుల లీడ్ లో ఉంది.

  • Loading...

More Telugu News