: హీరోలపై సుహాసిని సంచలన వ్యాఖ్యలు
సినిమాల్లో హీరోలుగా నటించే వారు నిజజీవితంలో హీరోలుగా క(అ)నిపించరని ఒకప్పటి కథానాయకి సుహాసిని అన్నారు. తన జీవితంలో ఇంతవరకు రియల్ హీరోలను చూడలేదని వ్యాఖ్యానించారు. డా. దుర్గాదాస్ రచించిన ది 'షాక్లెస్ ఆఫ్ ద వారియర్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆమె నేడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను దక్షిణాది భాషల్లో చిరంజీవి, రజనీకాంత్, మమ్మూటి వంటి స్టార్లతో నటించినా.. ఆఫ్ ద ఫీల్డ్ లో ఎవరు అసలయిన హీరో అన్నది ఇప్పటివరకు గుర్తించలేకపోయాయని వ్యాఖ్యానించారు.