: తెలంగాణలో పింఛన్ల కోసం రూ.246.48 కోట్లు విడుదల


తెలంగాణలో వృద్ధులకు, వితంతు, వికలాంగులకు పింఛన్లు చెల్లించేందుకు ప్రభుత్వం 'ఆసరా' పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక పథకం కింద చెల్లించే పింఛన్ల కోసం సర్కారు అదనంగా రూ.246.48 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే అమల్లోకి వచ్చిన 'ఆసరా' పథకంలో భాగంగా నెలనెలా పింఛన్లు అందుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News