: ఏకే-47 ట్రేడ్‌ మార్క్ నమోదుకు దరఖాస్తు చేసిన కలష్నికోవ్


ప్రపంచవ్యాప్తంగా పది కోట్లకుపైగా అమ్ముడైన ఆయుధం 'ఏకే-47'కు ట్రేడ్ మార్క్ ను నమోదు చేయించుకోవాలని దాని తయారీదారు కలష్నికోవ్ భావిస్తున్నారు. ఈ మేరకు మాస్కోలోని ఓ కోర్టులో కలష్నికోవ్ దరఖాస్తు అందించినట్టు సంబంధిత కోర్టు పత్రాలు వెల్లడించాయి. గేమ్స్, ఆట వస్తువులకు కూడా ఈ పేరు వాడుకోకూడదని కలష్నికోవ్ కోరారు. ఇటీవల కాన్‌ సర్న్ పేరుతో కొత్త లోగో విడుదల చేసిన కలష్నికోవ్, ఏకే-47 బ్రాండ్‌ను తిరిగి మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News