: తానా సభలకు కేసీఆర్ కు ఆహ్వానం


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ప్రతినిధులు కలిశారు. డెట్రాయిట్ లో జరిగే తానా సభలకు హాజరు కావాలని ఆహ్వానించారు. కేసీఆర్ ను కలిసిన తానా ప్రతినిధులలో అధ్యక్షుడు నన్నపనేని మోహన్, జంపాన చౌదరి, వేమన సతీష్, తోటకూర ప్రసాద్, మధు టాటా తదితరులు ఉన్నారు. తానా ప్రతినిధులతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారితో కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు.

  • Loading...

More Telugu News