: రాజ్ నాథ్ సింగ్ కు తృటిలో తప్పిన ప్రమాదం


కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ప్రమాదం తృటిలో తప్పింది. అసోంలోని బోడో తీవ్రవాదులు, ఆదివాసీలకు మధ్య ఘర్షణతో ఉద్రిక్తత తలెత్తిన ప్రాంతాలను ఆయన పరామర్శిస్తున్నారు. పర్యటనకు వెళ్లిన ఆయన హెలికాప్టర్ ను సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీంతో అసోంలోని తేజ్ పూర్ ప్రాంతంలో రాజ్ నాథ్ బృందం ప్రయాణిస్తున్న చాపర్ ను అత్యవసరంగా దించారు. చాపర్ లో తలెత్తిన లోపాన్ని పైలట్ గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.

  • Loading...

More Telugu News