: పీడీపీ, ఎన్సీ రెంటికీ తలుపులు తెరిచే ఉన్నాయి: అమిత్ షా


పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు రెండింటికీ తలుపులు తెరిచే ఉన్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పొత్తులకు అన్ని దారులు తెరిచే ఉన్నాయని అన్నారు. లేని పక్షంలో జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీకి బయటి నుంచి మద్దతిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమిత్ షా తెలిపారు. గతంతో పోలిస్తే బీజేపీ బలం పుంజుకుందని ఆయన వెల్లడించారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ కీలక స్థానంలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News