: ఓటమిపాలైన అర్జున్ ముండా


జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత అర్జున్ ముండా ఓటమిపాలయ్యారు. ఖర్ సవాన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముండా జేఎంఎం అభ్యర్థి దశరథ్ గగ్రాయ్ చేతిలో ఓడిపోయారు. 12వేల ఓట్ల తేడాతో దశరథ్ విజయకేతనం ఎగురవేశారు.

  • Loading...

More Telugu News