: వ్యభిచార ముఠాలో కానిస్టేబుల్... గుట్టురట్టు చేసిన సనత్ నగర్ పొలీసులు


హైదరాబాద్ పరిధిలోని సనత్ నగర్ లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై నేటి ఉదయం పోలీసులు దాడి చేశారు. అనంతరం ముగ్గురు మహిళలతో పాటు ఓ కానిస్టేబుల్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు విభాగానికి చెందిన వాడని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వ్యభిచారం నిర్వహించేందుకు వినియోగించిన ఇంటిని, అందులోని సామగ్రిని సీజ్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News